అమెరికా సుంకాలు సహా ఇతరత్రా ఒడుదొడుకులు ఎదురైన సందర్భాల్లోనూ మన రొయ్య మీనం మెటెయ్యాలంటే నాణ్యతకు పెద్దపీట మేయాలి. ఉత్పత్తులు యాంటీబయాటిక్ రహితంగా ఉండాలి. అప్పుడే అంతర్జాతీయంగా డిమాండ్ పెరుగుతుంది. అధిక ధర పలుకుతుంది. అమెరికా సుంకాల ప్రభావంతో ఎదురైన గడ్డు పరిస్థితుల నుంచి బయటపడాలంటే చేతుర్ముఖ వ్యూహం అనుసరించాలని కొటర్ కర్మ వెల్లడించింది.
భారత్ రొయ్యల ఎగుమతులపై గత నెలలో ఆ సంస్థ నివేదికను విడుదల చేసింది. అందులో ప్రపంచవ్యాప్తంగా రొయ్యల్ని ఎగుమతి చేస్తున్న, దిగుమతి చేసుకుంటున్న దేశాలు.. వాటిపై సుంకాల ప్రభావాన్ని విశ్లేషించింది.
ఈక్వాడార్ వాటా అధికం
ప్రపంచ రొయ్యల మార్కెట్ ప్రధాన పోటీదారు ఈక్వాడార్. అక్కడ పెద్ద సంస్థల ఆధ్వర్యంలో హేచరీలు, దాణా ఉత్పత్తి సాగు ప్రాసెసింగ్ ఎగుమతులు ఉంటాయి. మనదేశంలోని ఏడు బట్ సంస్థలు ఎగుమతి చేసిన పరిమాణంలోని రొయ్యలు... ఈర్వణా ని రెండు సంస్థలు ఎగుమతి చేసిన వాటితో సమానం
మన దేశ ఎగుమతులకు అవకాశాలు
ప్రపంచంలో రెండో అతిపెద్ద రొయ్యల దిగుమతిదారు చైనా. ఆ దేశ మార్కెట్లో ఈక్వాడార్ 67% వాటాను అమించింది. కిలో రొయ్యకు సగటున 4.6 డాలర్లు అందుతున్నాయి. భారత్ వాటా 11 మాత్రమే. కిలోకు సగటున 5.4 డాలర్లు లభిస్తున్నాయి. చైనాకు ఒలిచిన రొయ్యలను ఎగుమతి చేసేందుకు ఎక్కువగా అవకాశాలున్నాయి. కానీ భౌగోళిక, రాజకీయ పరిస్థితుల దృష్ణా.. ఆ దేశపు మార్కెట్ పై అధికంగా ఆధారపడటం మంచి కాదు
ప్రపంచంలో మూడవ అతిపెద్ద రొయ్యల దిగుమతిదారు Japan. ఆ దేశా దిగుమతుల్లో వియాత్నం వాటా 16% మాత్రమే. భారత్ నుంచి ఎగుమతి చేసే వాటిలో 95% ప్రోజన్ రాయ్య. 5% రెడీ టు క్ ఉత్పత్తులున్నాయి. సుంకాలు చేయపోవడం మనకు ప్రయోజనకరం. రెడీ టు కుక్ ఉత్పత్తులను, ట్రెసబిలిటీ సర్టిఫికేషన్ ద్వారా మార్కెట్ వాటాను మరింత విస్తరించుకోవచ్చు.
యూరోపియన్ యూనియన్ దేశాలు అధిక విలువైన నాణ్యమైన రొయ్యల్ని దిగుమతి చేసుకుంటున్నాయి. ఈయూతో ఈశ్వడార్, వియత్నాం వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నాక ఎగుమతులు గణయంగా పెరగాయి. భారత్ నుంచి విలువ ఆధారిత రొయ్య ఎగుమతులకు ఎక్కువ అవకాశాలున్నాయి. అయితే ఈయూ ప్రమాణాలకు అనుగుణంగా. విషేధిత యాంటీబయోటిక్స్ లేని ఉత్పత్తులను ఎగుమతి చేయాలి. ఆ మేరకు ఒప్పందం చేసుకోవాలి.. త్రేసాబిలిటీ సర్టిఫికేషన్ పెంచాలి.
యూకే దిగుమతుల్లో భారత్ రెండోస్థానంలో ఉంది. ఎగుమతి ప్రక్రియల్ని సరశీకరించడం ద్వారా మరింత పెంచుకోవచ్చు. విలువ ఆధారిత రెడీ టు ఈట్ ఉత్పత్తుల్ని విస్తరించుకోవచ్చు. సర్టిఫైడ్ Tresable సుస్థిర మూలాలున్న వాటికి ఇదిక అవకాశాలున్నాయి.
దక్షిణ కొరియాలో మన మార్కెట్ ను మరింత పెంచుకునేందుకు అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రోజన్ ఉత్పత్తులపై 5%, విలువ అధారిత రొయ్యపై 30% సుంకాలున్నాయి. సుంకాల అడ్డంకులను తొలగించుకోవాలి. మౌలిక వసతులు మెరుగు పరచడం ద్వారా మన ఉత్పత్తులకు ప్రీమియం బ్రాండ్ సృష్టించాలి
Russia మా ర్కెట్లో మన వాటా 3.4% గతంతో పోలిస్తే భారీగా పెరిగింది. విలువ ఆధారిత ఉత్పత్తులను ఎగుమతి చేయడం ద్వారా దీన్ని మరింత పెంచుకోవచ్చు.
ఇవి.. ఆ నాలుగు ప్యూహాలు
స్వల్పకాలిక వ్యూహంలో భాగంగా.. ఎగుమతిదారులకు రాయితీతో కూడిన నిర్వహలు మూలధనం సమకూర్చాలి. వాల్యూ చైన్ ఫైనాన్సింగ్, రవాణా రాయితీలు, రైతులకు వడ్డీలేని రుణాలు, కార్మికులకు వేతన పరిహార పథకాలు అమలుచేయాలి. తద్వారా ఆక్వా రంగంలో నష్ట ప్రభావాన్ని తగ్గించడంతో పాటు ద్రవ్య లభ్యతను పెంచుకోవచ్చు. అమెరికాలో వాణిజ్య చర్చల ద్వారా 25% అదనపు సుంకాన్ని తగ్గించేలా చూడాలి.
మధ్య, దీర్ఘకాలిక వ్యూహంలో విస్తృత ఎగుమతులకు వీలుగా మార్కెట్లను అందుబాటులోకి తేవాలి. చైనా, జపాన్, దక్షిణ కొరియా, యూరోపియన్ యూనియన్, రష్యాకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఆయా దేశాలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకోవాలి. సులభతర అనుమతులు లభించేలా చూడాలి.
ఉత్పత్తుల్లో వైవిధ్యం ఉండాలి. రెడీ టు కుక్ తరహా విలువ ఆధారిత ఉత్పత్తులపై దృష్టి సారించాలి. కాలానుగుణ రొయ్యల సాగు ముఖ్యం. సుస్థిర, బయో సెక్యూరిటీ, ట్రేసబిలిటీ సర్టిఫికేషన్ల ద్వారా ఉత్పత్తులకు మార్కెట్ అవకాశాలు పెంచాలి.
రొయ్యల స్థానిక వినియోగం పెంచాలి. సూపర్ మార్కెట్లు, ఈ కామర్స్ ప్లాట్ ఫాం, హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్ తదితర వేదికల ద్వారా డిమాండ్ పెంచాలి.