For Advertisement Enquiries Please Contact +91 7901268899

సూర్యలంకలో చేప , పీత పిల్లల ఉత్పత్తి కేంద్రం

img

గుంటూరు జిల్లాలోని తీర ప్రాంతం సూర్యలంకలో రూ. 40 కోట్లతో పండుగప్ప చేప పిల్లలు, పచ్చ పీత పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు.టైగర్ వనమా చేప పిల్లలకు ప్రత్యామ్యాయంగా ఈ కేంద్రం ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీనికోసం ప్రభుత్వం ఇప్పటికే 9 ఎకరాల స్ధలాన్ని కేటాయించింది. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు 50 శాతం వాటా ప్రకారం దశల వారీగా రూ. 40 కోట్లు విడుదల చేశాయి.
Source : sakshi
 

Languages

Shares

Related News