For Advertisement Enquiries Please Contact +91 7901268899

ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం ఆక్వా కల్చర్ కోర్సుల నోటిఫికేషన్

img

ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం వారు మార్స్ సెంటర్ సహకారంతో 2016-17 విద్యాసంవత్సరం నుండి కొత్తగా ఆక్వా కల్చర్ లో రెండు కోర్సులను ప్రవేశపెడుతున్నారు. అవి పీజీ డిప్లొమా కోర్స్ ఇన్ అడ్వాన్స్డ్ ఆక్వా కల్చర్ మేనేజ్‌మెంట్ (PG Diploma Course in Advanced Aquaculture Mangement ) మరియు సర్టిఫికేట్ కోర్స్ ఇన్ సస్ట్యనబల్  ఆక్వా కల్చర్ మేనేజ్‌మెంట్ కోర్స్ (Certificate course in sustainable aquaculture management course) లకు నోటిఫికేషన్ విడుదల చేసారు.  

పీజీ డిప్లొమా కోర్స్ ఇన్ అడ్వాన్స్డ్ ఆక్వా కల్చర్ మేనేజ్‌మెంట్ కి  ఏదయినా సైన్స్ కోర్సులో డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. ఫీజ్ 5,000 రూపాయలు, సర్టిఫికేట్ కోర్స్ ఇన్ సస్ట్యనబల్ ఆక్వా కల్చర్ మేనేజ్‌మెంట్ కోర్స్ కు అర్హత ఇంటర్మీడియట్ కోర్స్ ఫీజ్  3,000 రూపాయలు .

ఆసక్తి వున్న వాళ్ళు  వెబ్ సైట్ నుండి అడ్మిషన్ ఫార్మ్  డౌన్లోడ్ చేసుకుని  నాగార్జున విశ్వ విద్యాలయం అడ్మిషన్స్ కార్యాలయం నందు సంప్రదించాలి.

Apllication Form : http://www.anupgcet.in/documents/ANUPGDIPLOMA.PDF

Notification Details : http://www.anupgcet.in/documents/PG_Diploma___Certificate_Course_Guide_Lines.PDF

Languages

Shares

Related News