•చెరువులను రెండు లేక ఎక్కువ వారాలు ఎండబెట్టాలి. చెరువు మరియు అడుగు భాగము తయారీ నీటి యాజమాన్యంలో అడుగు భాగమున పేర్కొన్న నల్లని మట్టిని తొలిగించి చెరువు కు దూరంగా వేయాలి..
•నేల భాగాన్ని బాగాదున్నించాలి. కుళ్లును పూర్తిగా తొలగించినత్లయితే తడిపి దున్నాలి.
•సున్నాన్ని చల్లాలి.
•చెరువులోనీకి తీసుకునే నీటిని 300 మిల్లీమీటర్ మెష్ సైజు కలిగిన జంట ద్వారా ఫిల్టర్ చేయాలి.
•చెరువు లోతు తక్కువ ప్రదేశంలో కనీసం 80 సెం.మీ నీటిలోతు ఉండేటట్లుగా చూడాలి.
•సాగు చెరువులో పిల్లలను స్టాక్ చేసే కనీసం 10 నుండి 15 రోజుల ముందుగా ఫర్టిలైజేషన్ మరియు చెరువును కండిషనింగ్ చేయాలి.
•సాగు చెరువులలో ఉన్న ఇతర జీవులను యాంత్రిక ,రసాయనిక మరియు ఇతర పద్ధతుల ద్వారా అరికట్టాలి.