For Advertisement Enquiries Please Contact +91 7901268899

పోర్టులు , ఫిషింగ్ హార్బర్లు ప్రాధాన్యత

img

అమరావతి :
పోర్టులు , ఫిషింగ్ హార్బర్లు నిర్మాణానికి తొలి  ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం వైస్ జగన్ మోహనరెడ్డి  అధికారులను ఆదేశించారు . 
8 ఫిషింగ్ హార్బర్లు 
1. మత్స్య పరిశ్రమ పరంగా విస్తారంగా ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడంలో భాగంగా రూ .1510 కోట్ల వ్యయంతో నెల్లూరు జిల్లా జువ్వెలదిన్నె , తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడ , గుంటూరు జిల్లా నిజాంపట్నం , కృష్ణా జిల్లా  మచిలీపట్నం నాలుగు ఫిషింగ్ హార్బర్లు శనివారం శంకుస్ధాపన చేశాము డిసెంబర్ 15 నాటికి టెండర్లు ప్రక్రియ పూర్తి చేసుకుని , పనులు కూడా ప్రారంభమవుతాయి . 
2. త్వరలోనే శ్రీకాకుళం జిల్లా విశాఖ జిల్లా పూడిమడక , పశ్చిమ గోదావరి జిల్లా బియ్యపు తిప్ప , ప్రకాశం కొత్తపట్నంలో మరో నాలుగు ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటు చేస్తున్నాం . మూడు జెట్టీలు కూడా నిర్మిస్తాం .
source : sakshi

Languages

Shares

Related News