మన ఏ. పి ప్రభుత్వం వారు(Go.no:119 Date: 5-9-2018)యూనిట్ 3-86 పైసలు నుండి 2/-కరెంటు సబ్సిడీ ఇస్తున్నారు, కనుక రిజిస్టర్డ్ consumers అందరూ వారి ఆధారకార్డు . బ్యాంక్ పాస్ బుక్ మరియు సెల్ number. జిరాక్స్ కాపీలు పై సెల్ఫ్ Attestation చే సి A.A.O/ERO/ అందించినచో ది.1-8-2018 నుండి రిజిస్టర్ consumers అందరికి ప్రభుత్వం వారు ఇస్తున్న సబ్సిడీ యూనిట్ కు1-86 పైసలు మన మత్య్సశేఖ(Fishers department) నుండి నేరుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ లో(DBT) పద్దతిలో జమ అగును.