For Advertisement Enquiries Please Contact +91 7901268899

ఆక్వా రైతుకు వరం • యూనిట్ రూ . 1 . 50కే విద్యుత్ •

img

ఆక్వా రైతులకు ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నిలబెట్టుకున్నారు. ఈ రంగానికి పంపిణీ చేసే యూనిట్ విద్యుత్తును రూ.1.50కే ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ మేరకు ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ మంగళవారం జీవో జారీ చేశారు. దీని వల్ల ఆక్వా రైతులకు రూ.720 కోట్ల మేర లబ్ధి చేకూరుతుంది.

Languages

Shares

Related News