హైదరాబాద్: భారత దేశంలో అతి పెద్ద ఆక్వా ఎగ్జిబిషన్ ఈ నెల అనగా మార్చి 15- 17 తేదీన మూడు రోజుల పాటు HITEX EXHIBITION CENTER HYDERABAD లో జరుగుతుంది. ఇందులో ప్రపంచ సముద్ర ఉత్పత్తుల ప్రదర్శన, కొత్త ఉత్పత్తులను ప్రారంభించటం, నూతన పద్ధతులను,పరికరాలను ఉపయోగించటం ద్వారా ఆక్వా పరిశ్రమలో లాభాలు ఎలా పొందాలో వివరించటం జరుగుతుంది. 100 పైగా అంతర్జాతీయ భాగస్వాములు , 300 పైగా ప్రముఖ పరిశ్రమలు వాటి ఉత్పత్తుల ప్రదర్శన జరుగుతుంది.కొత్త అవకాశాలకు వేదికగా మారుతున్న ఈ సదస్సులో పాల్గొనవలసినదిగా కోరుకుంటున్నాము. మరింత సమాచారం కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు +91 9848033333