కోవిడ్ సమయంలో ఆక్వా రంగం సంక్షోభంలోకి వెళ్లకుండా మన రాష్ట్రం నుంచి ఎగుమతులు సవ్యంగా సాగేలా , రేటు పతనం కాకుండా ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని చెప్పారు .జగన్ ముఖ్యంన్త్రిగా లేకుంటే ఆక్వా రంగం కుదేలైయేదని వివరించారు .ఆక్వా ఎగుమతుల్లో దేశంలో ఎపి మొదటి స్ధానంలో ఉందంటే సీఎం జగన్ నిర్ణయాలే కారణమని చెప్పారు . వై ఏపీ నీడ్స్ జగన్ అనే నినాదం తో పాటు గా ఆక్వా నీడ్స్ జగన్ అనే నినాదం వినిపిస్తోందని తెలిపారు. ప్రతిపక్షల వారు, ముఖ్యానంగా చంద్రబాబు నాయుడు జగన్ వచ్చిన తర్వాత ఆక్వా రైతులు కాశపడుతున్నారని మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు . చంద్రబాబు సీఎం గా ఉన్నపుడు ఆక్వా రంగానికి పైసా ఖర్చు చేయలేదని తెలిపారు. ఈ విషయమై టీడీపీ నాయకులను నిలదీయాలని ఆక్వా రైతులకు సూచించారు .ప్రభుత్వ చీఫ్ విఫ్ ముదునూరు ప్రసాద్ రాజు మాట్లాడుతూ తమిళనాడు ,కేరళలో మాత్రమే ఫిషరీ యూనివర్సిటీలు ఉన్నాయని , మూడోది గా నరసాపురంలో ఫిషరీ యూనివర్సిటీ రూ. 350 కోట్లతో ఏర్పాటైందని చెప్పారు .పనులు కొనసాగుతున్నాయని , ఈ విద్య సంవత్సరం తుఫాన్ షెల్టర్ భవనాల్లో తరగతులు కొనసాగిస్తామని తెలిపారు .బియ్యపు తిప్ప ఫిషింగ్ హార్బర్ పనులు త్వరలో ప్రారంభమవుతాయని తెలిపారు .అగ్నికుల క్షత్రియ సంక్షేమ కార్పరేషన్ చైర్మన్ తిరుమని నాగరాజు , మత్స్య కార సొసైటీల సంఘం జిల్లా అధ్యక్షుడు ఆండ్రాజు చల్ల రావు ,నరసాపురం ఆర్డీవో ఎం . అచ్యుత్ అంబరీష్ , మున్సిపల్ చైర్పర్సన్ బర్రి వెంకటరమణ జడ్పీటీసీ సభ్యులు బొక్క రాధాకృష్ణ , తిరుమాని బాలాజీ , వనేకుల కార్పొరేషన్ డైరక్టర్ బంధన్ పూర్ణ చంద్ర రావు
14 September, 2019
Telugu06 September, 2019
Telugu16 March, 2017
Telugu20 December, 2016
Telugu30 September, 2016
Telugu16 September, 2016
Telugu12 August, 2016
Telugu03 August, 2016
Telugu03 August, 2016
Telugu03 August, 2016
Telugu02 July, 2016
Telugu