Description
BENEFITS
1. GROWEL contains arginine, tryptophan, glycine, phenylalanine, lysine and methionine which are vital for positive nitrogen balance for circular muscle synthesis.
2. GROWEL contains macro, micro and trace minerals in sufficient quantities to gear up metallic enzymatic anabolism
3. GROWEL improves growth, health and immunity as it contains everything in optimal quantities for better utilization of nutrients as per NRC and FAO recommendations. This is ideal for blue shell, red shell and loose shell problems in shrimp.
4. GROWEL does not pollute the pond water or distribute the other parameters like D.O., salinity, PH etc.
5. GROWEL supplements all growth imitating amino acids and enzyme linked minerals for good growth and moulting.
6. GROWEL is a complete full lunch plate covering all needs for the species for good healthy growth.
7. GROWEL contains CHITOSAMINE to obviate shell problems in shrimp .
8. GROWEL is a universal ultimate tonic with lysine providing everything essential for health and growth.
9. GROWEL is well indicated in stunted growth, poor feed intake, poor FCR, stress conditions like irregular water change, post disease stress, post insecticide spray, poor water condition ,irregular moulting, loose shell etc.
గ్రోవెల్ ఫార్మలేషన్స్ గ్రోవెల్ 1. గ్రోవెల్ పరిపూర్ణమైన ఆరోగ్యంతో ఎదుగుటకు దోహదము చేయును. రొయ్యలలో ఎర్రగుల్ల, నీలిగుల్ల, వదులుగుల్ల మొదలైన జటిల పరిస్ధితులలో బాగుగా ఉపయోగపడును. వదులుగుల్ల గట్టి ఏర్పటుకు గ్రోవెల్ లో కైటోసమైన్ చేర్చడమైనది.
2. గ్రోవెల్ లో అన్ని పోషక, బలవర్ధమైన పదార్ధములు సరి సమనమైన పాళ్ళలో ఉండుటచే పూర్తి గుణము కనిపించును.
3. గ్రోవెల్ వాడుట వలన చెరువు నీటిలో ప్రాణవాయువు, ఉదజని సూచిక , ఉప్పదనములో మార్పులు రావు చేపలలోగానీ, రొయ్యలలోగానీ ఒత్తిడి పరిస్ధితులలో, మేత సరిగా తినకుండుట,వ్యాధుల తరువాత బలవర్ధకముగాను, నీటిలో ఎరువుల, పురుగుల మందుల సాంద్రత పెరుగుట వల్ల కలిగిన ఒత్తిడికి గాని సరిగా ఎదుగుదల లేకపోయినచో గ్రోవెల్ వాడుట ద్వారా మంచి పెరుగుదల పొందవచ్చును.
4. గ్రోవెల్ నీటి స్ధిరత్వము గల పొడి రూపములో రొయ్యల మేతకు పట్టు విధముగా జిగురు పదార్ధములతో లభ్యమగును. కిలో మేతకు గ్రోవెల్ 5-8 గ్రా. చేపలకి , కిలో మేతలో గ్రోవెల్ 10-12 గ్రా. రొయ్యలకి వాడవలెను. లేదా సాంకేతిక నిపుణుని సలహాలతో వాడండి. 1 Kg - 855
Category : |
Chemical |
Company Name : |
GrowelFormulationsPvt.Ltd |
Culture Type : |
|
Quantity : |
1kg |
Discount : |
0% |